Murali Krishna's Photoblog

Thursday, April 27, 2006

My Dear (మా చిన్నారి)

సోఫాలో కూర్చుందొక చిన్నారి.

అమ్మ పిలుపుతో తలతిప్పింది. చేతిలో బొమ్మ కదిలింది.

బొమ్మ మీద దృష్టి మళ్ళింది. బాలెన్స్‌ తప్పింది.

చిన్నారి బండి ప్రక్కకు ఒరిగింది. కానీ చూపు తిప్పలేదు బొమ్మ మీంచి.

బొమ్మ నాదే! విజయ మందహాసం.