Vaibhav's Birthday!
వైభవ్,
... గీతా భవాని, భవాని శంకర్ ల పుత్రుడు,
... శేషా రత్నం, బసవ పున్నయ్య ల పౌత్రుడు.
ఈ రోజు వైభవ్ 2 వ పుట్టిన రోజు. (సరిగ్గా రెండు సంవత్సరాల క్రితం, ఇదే రోజున '11-జనవరి-2006' న మచిలీపట్నం లో పుట్టాడు. తాత గారి ముఖతః వైభవ్ శంకర్ అందే గా పిలవబడ్డాడు.)
ఆ గిరజాల జుత్తూ, పాల బుగ్గలతో, బెదురు చూపుల్తో ఎలా వున్నాడో చూడండి.
తండ్రీ కొడుకుల మధ్య మనుమడు

Vaibhav,
... son of Geetha Bhavani & Bhavani Shankar Ande,
... grandson of Sesha Ratnam & Basavapunnaiah Ande.
Today is his 2nd birthday. (Born in Machilipatnam on 11-January-2004. Named as Vaibhav Shankar Ande by his Grand Father Basava Punnaiah.)
Look at his lushful curly hair & chubby face.
0 Comments:
Post a Comment
Subscribe to Post Comments [Atom]
<< Home