My photo album blog started
నా ఫొటో ఆల్బమ్ బ్లాగ్ మొదలయ్యింది.
విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్ !
- మీ మురళీ కృష్ణ కూనపరెడ్డి
My Photo Album blog started.
Wish me best of luck !
- yours Murali Krishna Kunapareddy
నా ఫొటో ఆల్బమ్ బ్లాగ్ మొదలయ్యింది.
ఈ రోజు అన్నవరం వెళ్ళాము.
శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు ఆంధ్రప్రదేశ్ , తూర్పు గోదావరి జిల్లా, అన్నవరం లోని రత్న గిరిపై స్వయంవ్యక్త భగవానుడై వెలసిన పవిత్ర ప్రదేశం. నారాయణొపనిషత్తులో చెప్పబడినట్లుగా మహా నారాయణ యంత్రం పై శ్రీ మదాద్యాది మహలక్ష్మీ సమేత హర హరిణ్య గర్భ త్రిమూర్త్యాత్మక స్వరూపముతో ప్రతిష్టించబడ్డారు.
ఉదయం శ్రీ స్వామి వారి నిత్య కళ్యాణం జరిపించి, సాయంత్రానికల్లా తిరిగి వైజాగు పట్టణం చేరుకొన్నాము.
కళ్యాణ సమయంలోని కొన్ని ఫొటోలు.
![]() | ![]() |
![]() | ![]() |
![]() | ![]() |
వైభవ్,