Murali Krishna's Photoblog

Saturday, March 25, 2006

Naming Ceremony

ఏప్రిల్‌ 20, 2006 న మా చిచ్చుబుడ్డికి 'సాత్విక్‌ కృష్ణ' గా నామకరణం జరింగింది. జరిగేటప్పటికి వాడికి 5 నెలల 18 రోజులు. బారసాల రోజునే నామకరణం చేద్దామనుకున్నా, పని వత్తిడి వలన నాకు కుదరక పోయేసరికి పోస్ట్‌పోన్‌ అయ్యింది.

ఉదయం 7:30 శివాలయంలో రుద్రాభిషేకం చేయించి, తరువాత ఇంట్లో సింపుల్‌గా 9:00 గం.కు నామకరణ కార్యక్రమం నిర్వహించాం. పెద్దగా ఎవర్నీ పిలవలేదు. మా నాన్న, అమ్మ, ఓగులు మామయ్య, అత్తయ్య, భోగిరెడ్డిపల్లి అత్తయ్య, రాజా ... అంతే (ఆఫ్‌కోర్స్‌ నేనూ, మా ఆవిడా, పంతులూ వున్నామనుకోండి).

సాయంత్రం 7:30 కు మా అపార్ట్‌మెంట్‌లో వున్న అందరినీ + ముఖ్యులైన బంధువుల్నీ పిలిచి ఫంక్షన్‌ చేసి భోజనాలు పెట్టాం.








20th April, 2006 - we performed our baby boy 'Chichu Buddi's' naming ceremony. We named him as 'Sathwik Krishna'. By this time he was 5months and 18 days old. Actually it has to be done along with 'Barasala - Cradle Ceremony', but unfortunately due to work load, I could not present there at that time ... so it got postponed to today.

At morning around 7:30 we performed 'Rudrabhishekam' in Lord Shiva Temple, and then the naming ceremony at around 9:00am in my home in a simple manner. I just invited my father & mother, Ogulu mamayya & attayya, Bhogireddipally attayya, and Raja. Ofcourse, my wife, my self, and the Pantulu are there.

Evening at 7:30 we called for a function in our apartment with all residents + some close reletives with dinner.